కలుపు నివారణ, అంతర కృషి :
విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజులల్లోగా అత్రజిన్ 50 శాతం పొడి మందును ఎకరాకు 60౦ గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేసి కలుపు మొక్కలను నివారించవచ్చును. 25, ౩౦ రోజులప్పుడుగుంటక లేదా దంతితో అంతర కృషి చేయాలి.